రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ తర్వాత కళ్యాణ్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
YSRCP
-
-
ఆంధ్రప్రదేశ్
YSRCP Fires on TDP- Janasena: ‘ప్యాకేజ్ బంధం బయటపడింది’.. వైసీపీ ట్వీట్
by Mahadevby Mahadevతెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్(Skill development scam)లో ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబు(Chandrababu)తో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురువారం సెంట్రల్ జైల్లో ములాఖత్ అయ్యారు.
-
ఆంధ్రప్రదేశ్
MP Raghuramakrishna Raju Hot Comments: పీవీ రమేష్ మాటలకు భయపడ్డ సీఎం జగన్: ఎంపీ రఘురామకృష్ణరాజు
by Mahadevby Mahadevఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), వైఎస్సార్సీపీ(YSRCP) నాయకులపై ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghuramakrishna Raju) విరుచుకుపడ్డారు.
-
ఆంధ్రప్రదేశ్
Minister Roja fires on Chandrababu Naidu: చంద్రబాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
by Mahadevby Mahadevతెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై ఎప్పుడు నిప్పులు చెరుగుతుండే వైసీపీ మంత్రి ఆర్కే రోజా(Minister Roja ) మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా నేడు తిరుమల(Tirumala) శ్రీవారి దర్శించుకున్నారు.
-
ఆంధ్రప్రదేశ్
MLA Daughter Wedding in Register Office: నిరాడంబరంగా ఎమ్మెల్యే కూతురి వివాహం..
by స్వేచ్ఛby స్వేచ్ఛప్రొద్దటూరు(PRODDUTTURU) ఎమ్మెల్యే(MLA) రాచమల్లు ప్రసాద రెడ్డి(RACHAMLLU PRASAD REDDY) పెద్ద కుమార్తె పల్లవి(PALLAVI) వివాహాన్ని నిరాడంబరంగా ఓ ఆలయంలో నిర్వహించారు.
-
ఆంధ్రప్రదేశ్
Jagan Return to India on SEP 10: జగన్ రాక కోసం ఉత్కంఠంగా ఎదురు చేస్తున్న పార్టీ నాయకులు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఏపీ ముఖ్యమంత్రి(AP CM) జగన్(JAGAN) విదేశాల్లో ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)కి చెందిన నాయకులు మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Sajjala Fires on Chandrababu: ఐటీ నోటీసులపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: సజ్జల
by Mahadevby Mahadevటీడీపీ అధినేత చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడ్డారో బయటపడ్డదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
-
ఆంధ్రప్రదేశ్
Minister Amarnath helped the injured: మానవత్వం చాటుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్
by Mahadevby Mahadevఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు క్షతగాత్రులకు సహాయం అందించి వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ 72 మంది పేర్లతో మొదటి జాభితా పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇది అధికారికంగా మరో 3, 4 నెలలు సమయం పట్టె అవకాశం ఉంది.
-
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.