తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి(Late Chief Minister Dr. Y.S. Rajasekhar Reddy) వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో తల్లి విజయమ్మతో కలిసి కూతురు, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఘన నివాళులర్పించారు.
Tag:
YS. sharmila
-
-
హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. ఇవాళ సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు.