తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు(Tirumala Srivari Brahmotsavam) అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవం, వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) దర్శించుకున్నారు.
Tag: