ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy), మంత్రి రోజా(Minister Roja)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ(Senior TDP leader Bandaru Satyanarayana)ను పోలీసులు అక్టోబరు 2న రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
YS JAGAN MOHAN REDDY
-
-
ఆంధ్రప్రదేశ్
MP Raghuramakrishna Raju Hot Comments: పీవీ రమేష్ మాటలకు భయపడ్డ సీఎం జగన్: ఎంపీ రఘురామకృష్ణరాజు
by Mahadevby Mahadevఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), వైఎస్సార్సీపీ(YSRCP) నాయకులపై ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghuramakrishna Raju) విరుచుకుపడ్డారు.
-
ఆంధ్రప్రదేశ్
Cricket Stadium: క్రికెట్ అభిమానులకి శుభవార్త.. 25 ఎకరాల్లో స్టేడియం
by స్వేచ్ఛby స్వేచ్ఛఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ అభిమానులకు శుభవార్త. విశాఖపట్నంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతోంది. వైజాగ్ లో కొత్త స్టేడియంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది.
-
ఆంధ్రప్రదేశ్
AMARAVATHI: అమరావతి ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై హై-కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఏపీ ప్రభుత్వానికి హై- కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్ లో నిర్మాణాలను ఆపేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ పనులపై స్టే విధిస్తూ త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఈమేరకు ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్ లను విచారిస్తున్న జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది.