అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు.. పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు..
YCP
-
-
ఆంధ్రప్రదేశ్
Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి
by Mahadevby Mahadevటీడీపీ అధినేత చంద్రబాబుపైతీవ్రస్థాయిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు
-
తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రతకు మారుపేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా లిక్కర్ కేసులో అరెస్టయి, అప్రూవర్‌గా మారిన పెనక శరత్ చంద్రారెడ్డికి వైసీపీ ప్రభుత్వం చోటు కల్పించింది. వైసీపీలో దాదాపు నంబర్ 2గా, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి అల్లుడి అన్న కావడమే ఇందుకు ప్రధాన కారణం. బెంగళూరులో సీఎం జగన్ ఇల్లున్న యలహంక ప్రాంత ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్‌రెడ్డిని సభ్యుడిగా మరోమారు కొనసాగించింది.వైసీపీ అధికారంలోకి రాగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా శరత్‌చంద్రారెడ్డి చేతుల్లోకి వచ్చిందంటే అది విజయసాయి రెడ్డి ప్రభావమే. శరత్ చంద్రారెడ్డి వ్యాపార సంస్థ అయిన అరబిందోకు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు సైతం దక్కాయి. తితిదే ఛైర్మన్, ఈవో సహా తిరుమల తిరుపతిల్లోని కీలక పదవులను ఒక ప్రధాన సామాజికవర్గానికి ప్రభుత్వం కట్టబెట్టింది. తాజాగా తితిదే పాలకమండలిలోని 24 మంది సభ్యులలో అయిదుగురు ఆ సామాజికవర్గానికి చెందిన వారే.
-
టీడీపీ అగ్రనేత లోకేష్ పాదయాత్ర అల్లర్లకు దారి తీసింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో లోకేశ్ పాదయాత్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది.
-
ఆంధ్రప్రదేశ్
CM Jagan: గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని మూడో స్థానంలో నిలుపుతా: సీఎం జగన్
by Mahadevby Mahadevభవిష్యత్‌ను శాసించే గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని ముందంజలో నిలిపేందుకు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Kodali Nani: ‘శ్రీరామ అన్నా.. టీడీపీ, జనసేనలకు బూతులానే వినపడుతుంది’
by Mahadevby Mahadevమెగాస్టార్ చిరంజీవిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.
-
ఏపీలో మళ్ళీ జగన్ ప్రభుత్వమే కొలువుదీరే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు అతని పాలనే నిదర్శనంగా మారుతోంది.
-
విశాఖలో పవన్ పర్యటన హీటెక్కిస్తోంది. రోజుకో అంశాన్ని లేవనెత్తుతూ.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలతో ముందుకు సాగుతున్నారు. రుషికొండ, విసన్నపేటలోని వివాదాస్పద భూములను పరిశీలించిన జనసేనాని.. అక్రమాలు జరుగుతున్నాయంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
-
ఆంధ్రప్రదేశ్
Rachabanda: ప్రాజెక్టులను అటకెక్కించి… చుక్క నీరు లేకుండా చేశారు: చంద్రబాబు
by Mahadevby Mahadevరైతుల పాలిట శాపంగా వైసీపీ ప్రభుత్వం మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశారని ఫైర్ అయ్యారు.
-
ఆంధ్రప్రదేశ్
AP Politics: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ప్రభుత్వ సలహాదారు సజ్జల
by Mahadevby Mahadevటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు విజన్ 2047 ఒక దుస్సాహసమని అన్నారు. జనం అంటే ఏమీ తెలియని అమాయకులు, పిచ్చోళ్ళని చంద్రబాబు నమ్మకమంటూ ఎద్దేవా చేశారు.