ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్గా కేడీసీసీ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావును తెలుగుదేశం పార్టీ నియమించింది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు.
Tag: