తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్రెడ్డి(Late Chief Minister Dr. Y.S. Rajasekhar Reddy) వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో తల్లి విజయమ్మతో కలిసి కూతురు, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఘన నివాళులర్పించారు.
Tag: