కేరళ ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన ట్విట్టర్ ద్వారా మలయాళంలో ఓనం శుభాకాంక్షలు తెలిపారు. అందులో డీఎంకే చీఫ్.. అందరినీ ఒకేలా చూసే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కోసం కేరళ, తమిళనాడు రెండూ కలిసి నిలబడాలని కోరారు.
Tag:
x
-
-
అంతర్జాతీయం
Bray Wyatt: 36 ఏళ్ల వయసులోనే.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రే వ్యాట్ మృతి!
by స్వేచ్ఛby స్వేచ్ఛప్రపంచ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూశారు. 36 ఏళ్ల వయసులోనే వ్యాట్.. గురువారం గుండెపోటుతో మరణించారు.
-
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ కంపెనీల బాస్ ఎలాన్ మస్క్.. ఫేస్బుక్, మెటా ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ మధ్య పోరు జరుగుతుందని ప్రచారం జరుగుతూనే ఉంది.
-
రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వందల కంపెనీలు పెట్టుబడి పెట్టి.. తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.