ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూశారు. 36 ఏళ్ల వయసులోనే వ్యాట్.. గురువారం గుండెపోటుతో మరణించారు.
Tag:
WWE
-
-
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. మనదేశంలోనూ ఈ పోటీలకు పెద్ద క్రేజ్ ఉంది. తాజాగా తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఇది పెద్ద గుడ్‌న్యూసే.