గదర్ 2 సినిమా రెండో వారం అయినా కూడా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గలేదు. సినిమా 12వ రోజు సాధించిన కలెక్షన్స్ తో రూ.400 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 13వ రోజు మరోసారి అద్బుతంగా హోల్డ్ చేసి రూ.10 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.
Tag: