భారత యువ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా పారిస్ ఒలిపిక్స్ (2024) బెర్త్ దక్కించుకుంది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో ఐదో స్థానంలో నిలువడం ద్వారా.. సిఫ్ట్ కౌర్ విశ్వక్రీడలకు అర్హత సాధించింది.
Tag: