దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఢిల్లీ నగరంలో కాలుష్యం అత్యంత విపరీతంగా ఉందని హెచ్చరించింది.
WORLD
-
-
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ కంపెనీల బాస్ ఎలాన్ మస్క్.. ఫేస్బుక్, మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య పోరు జరుగుతుందని ప్రచారం జరుగుతూనే ఉంది.
-
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. మనదేశంలోనూ ఈ పోటీలకు పెద్ద క్రేజ్ ఉంది. తాజాగా తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఇది పెద్ద గుడ్‌న్యూసే.
-
భారతదేశం అంతటా అత్యంత ఇష్టపడే పానీయాలలో టీ ఒకటి. లెక్కలేనన్ని మంది ప్రజలు ఉదయాన్నే నిద్రలేవడానికి ఈ వినయపూర్వకమైన పానీయం ద్వారా ప్రమాణం చేస్తారు.
-
భారత మహిళా ఆర్చర్లు వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించారు. బెర్లిన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు.
-
ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరనే విషయానికి వస్తే.. పెద్ద కంపెనీలు, ఖరీదైన వస్తువులను కలిగి ఉన్న, విలాసవంతమైన జీవితాలను గడిపే వ్యక్తుల గురించి చర్చించుకుంటాం..