అమెరికాలోని హవాయి దీవుల్లో ఒకటైన మౌయి దీవిలో ఉన్న లహైనా పట్టణంలో గత మంగళవారం మొదలైన కార్చిచ్చు.. ఇంకా బీభత్సం సృష్టిస్తూనే ఉంది.
Tag:
WILDFIRE
-
-
సుందర హవాయి దీవుల్లో కార్చిచ్చు ప్రాణ నష్టం.. ఊహించని రీతిలో పెను నష్టం మిగిల్చింది. నలువైపులా నుంచి అగ్ని కీలలు ఎగసి పడగా.. అదే సమయంలో పెనుగాలులు తోడవ్వడంతో పెను విషాదం మిగింది.