ఎప్పటికప్పుడు యూజర్లకు కావాల్సిన కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది వాట్సాప్. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు యాప్ ను అప్డేట్ చేస్తుంటుంది.
Tag:
whats app
-
-
ఇప్పటివరకు మనం వాట్సాప్‌లో ఎలాంటి ఫోటోలు పంపినా.. లేదా ఏవైనా ఫోటోలను డౌన్ లోడ్ చేసుకున్నా.. అవి క్లారిటీ లేకుండా ఉండేవి.
-
వాట్సాప్ ప్రస్తుతం మల్టీపుల్ అకౌంట్ లాగిన్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ కింద మీరు ఒకే యాప్‌లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఉపయోగించగలరు.