పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee) మంగళవారం ఉదయం దుబాయ్, స్పెయిన్ పర్యటనకు బయలుదేరిన విషయం అందరికి తెలిసిందే.
west bengal
-
-
జాతీయం
Mamata Benarji Commenst on CBN Arrest: చంద్రబాబు నాయుడు అరెస్టు కక్షసాధింపు చర్య మాత్రమే..
by స్వేచ్ఛby స్వేచ్ఛఆంధ్రప్రదేశ్(ANDHRA PRADESH) మాజీ ముఖ్యమంత్రి(EX CM) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU) అరెస్టుపై (ARREST) పశ్చిమ బెంగాల్(WEST BENGAL) ముఖ్యమంత్రి(CHIEF MINISTER) మమతా బెనర్జీ(MAMATA BENARJI) స్పందించారు.
-
సుదీర్ఘకాలంగా పెండింగ్(PENDING)లో ఉన్న మహిళా రిజర్వేషన్ల(WOMEN RESERVATION) బిల్లుపై గట్టిగా పట్టుబడుతున్నారు బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ(MLC) కవిత(KAVITHA).
-
క్రైమ్
Riti Saha Murder Case Update: సంచలనం రేపుతున్న ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..
by స్వేచ్ఛby స్వేచ్ఛవిశాఖపట్నం(Visakhapatnam)లో ఇటీవల అనుమానస్పదస్థితిలో మృతి చెందిన ఇంటర్(Inter) విద్యార్థి(Student)ని రితీసాహా(Riti Saha) కేసు సంచలనం రేపుతోంది.
-
పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రతపై బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
జాతీయం
NARENDRA MODI: 508 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన..
by స్వేచ్ఛby స్వేచ్ఛదేశంలో రద్దీ ఎక్కువగా ఉన్న రైల్వేస్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో ఈ ఏడాది ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
-
క్రైమ్
11MEMBERS IN PANCHAYATHI ELECTIONS: పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. 11 మంది మృతి
by స్వేచ్ఛby స్వేచ్ఛపశ్చిమ బెంగాల్లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో 11 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా, బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారితో పాటు సామాన్యులు ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడినవారిలో పోలీసులూ ఉన్నారు.
-
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడటం తెలిసిందే.దీంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో జాయిన్ అయినా మమతా బెనర్జీ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు