కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల బాట పట్టనున్నారు. సెప్టెంబర్ లో విదేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు యూరప్ లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Tag:
washington dc
-
-
అంతర్జాతీయం
AMAZON CO-FOUNDER: రూ. 560 కోట్లతో లగ్జరీ ఎస్టేట్ కొన్న అమెజాన్ కో-ఫౌండర్..
by స్వేచ్ఛby స్వేచ్ఛప్రపంచ కుబేరులు, బడా వ్యాపారవేత్తలు తమకు ప్రశాంతంగా ఉండాలని.. సౌకర్యవంతంగా ఉండేలాగా ఎస్టేట్స్ ను, లగ్జరీ విల్లాలను, ద్వీపాలను కొనుగోలు చేస్తుంటారు.
-
మొన్నటి వరకు ఇండియాలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీవర్షాలతో వరదలు ఆయా రాష్ట్రాల్లోని ప్రజా జీవనాన్ని అతలా కుతలం చేశాయి.