ఏపీ(ANDHRA PRADESH)లో జరుగుతున్న హింస(VIOLENCE)కు వ్యతిరేకంగా జనసేన(JANASENA) అధినేత పవన్ కల్యాణ్(PAWAN KALYAN) మౌనదీక్షకు దిగారు.
violence
-
-
హింసతో గత మూడు నెలలుగా తగలబడిపోతున్న మణిపూర్ ఇంకా కుదుటపడటం లేదు. మరోసారి మణిపూర్ లో హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు.
-
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పుంగనూరు పర్యటన ఉద్రిక్తంగా మారుతోంది. చంద్రబాబుకు పుంగనూరుకు వచ్చేందుకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. చంద్రబాబు వచ్చే మార్గంలో భీమగానిపల్లి వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డంగా లారీలు, వాహనాలను నిలిపారు.
-
హర్యానాలో కొనసాగుతున్న అల్లర్ల నుంచి అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఒకరు త్రుటిలో తప్పించుకున్నారు. మూడేళ్ల కుమార్తెతో కలిసి కారు దిగి ప్రాణ భయంతో పరుగులు తీశారు
-
క్రైమ్
11MEMBERS IN PANCHAYATHI ELECTIONS: పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. 11 మంది మృతి
by స్వేచ్ఛby స్వేచ్ఛపశ్చిమ బెంగాల్లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో 11 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా, బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారితో పాటు సామాన్యులు ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడినవారిలో పోలీసులూ ఉన్నారు.
-
ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను తదుపరి విచారణ జూలై 19 వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది.