శ్రీహరికోటలోని ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరువైంది.
Tag:
vikram lander
-
-
చంద్రయాన్-3 ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఈ రోజు ఆవిష్కృతం కానుంది. నిన్న చంద్రుడికి దగ్గరగా ఉండే 153 X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా.. నేడు ల్యాండర్ విడిపోనుంది.