గూడూరు – మనుబోలు మధ్య భారీ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసింది దక్షిణ మధ్య రైల్వే. కింద రెండు బ్రాడ్ గేజ్ లు వెళుతుండగా.. వాటిపై నుంచీ మరొక బ్రాడ్ గేజ్ తో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశారు.
Tag:
VIJYAWADA
-
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పింది.
-
రేపు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటించనున్నారు. హయత్ ప్లేస్ హోటల్‌ను సీఎ జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Sri chaitanya institutions head passed away: శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు కన్నుమూత
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు.
Older Posts