రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే అంతకంటే ముందే తన అభిమానులను ఖుషి చేసేలా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
vijay devarkonda
-
-
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
-
సినీ ఇండస్ట్రీలో కాపీ క్యాట్ ఆరోపణలు రావడం కామన్. టీజర్, ట్రైలర్ రిలీజైనప్పుడు వాటిలో సీన్స్ చూసి కాపీ క్యాట్ అంటూ ట్రోల్ చేస్తారు నెటిజన్లు.
-
ఫుల్ లెంగ్త్ ప్రేమ కథతో వస్తున్న హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు.
-
స్టార్ హీరోయిన్ సమంత విడాకుల వ్యవహారం తర్వాత వరుసగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడిపోయాక కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేసి, వరుసగా క్రేజీ మూవీస్ లైనప్ చేసుకుంటుండగా.. అనారోగ్యం బారిన పడింది. ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి సోకడం, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం తెలిసిందే.