బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantha Rao), ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ (Mynampalli Rohit).. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresam), మాజీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్లు (Kambam Anil Kumar) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Tag: