భారత్‌ను వణికించేందుకు మరో వైరస్ సిద్ధమైంది. కేరళలో మరోసారి ఈ వైరస్(Nipah Virus) కలకలం సృష్టిస్తోంది. కోజీకోడ్‌లో ఇప్పటికే ఇద్దరు ఈ మహమ్మారి సోకి మరణించగా.. మంగళవారం రోజున మరో ఇద్దరికి నిఫా వైరస్ నిర్ధరణ కావడం భయాందోళనలు కలిగిస్తోంది.
Tag:
Veena George
-
-
ప్రమాదకరమైన వైరస్ తో కేరళ(Kerala)లోని కోజికోడ్(Kozhikode) జిల్లాలో రెండు మరణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇవి నిపా వైరస్(Nipah virus) కారణంగానే సంభవించినట్లు కేరళ ఆరోగ్య శాఖ అనుమాన వ్యక్తం చేస్తుండగా సోమవారం వైద్యాధికాలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.