విశాఖలో పవన్ పర్యటన హీటెక్కిస్తోంది. రోజుకో అంశాన్ని లేవనెత్తుతూ.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలతో ముందుకు సాగుతున్నారు. రుషికొండ, విసన్నపేటలోని వివాదాస్పద భూములను పరిశీలించిన జనసేనాని.. అక్రమాలు జరుగుతున్నాయంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
varahi yathra
-
-
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన మూడో విడత వారాహి విజయ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో మూడవ విడత వారాహి యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. నేడు రుషికొండను విజిట్ చేయనున్నారు.
-
మూడవ విడత వారాహి యాత్ర కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కాసేపట్లో వారాహి విజయయాత్ర ప్రారంభం కానుంది.
-
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.
-
విశాఖలో రేపటి నుంచి జనసేనాని పవన్‌కళ్యాణ్ చేపడతున్న వారాహియాత్రపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మూడో విడత వారాహి యాత్రకు పోలీసులు పలు నిబంధనలు విధించారు.
-
జనసేన నేతలకు క్లాస్ తీసుకున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాయలంలో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశం వేదికగా పార్టీ నేతలకు సున్నితంగా చురకలు అంటించారు పవన్..
-
జనసేనాని పవన్ కల్యాణ్ తన వారాహి విజయయాత్రను విజయవంతంగా రెండు విడతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే వారాహి యాత్ర తదుపరి విడతను ప్రారంభించనున్నారు.
-
తన వారాహి యాత్రలో భాగంగా ఏలూరు బహిరంగల సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో 17 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ కు వాలంటీర్ వ్యవస్థే కారణమని కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని అన్నారు.
-
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేయడంతో పాటు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ సాగేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి విజయ యాత్ర తొలిదశ గోదావరి జిల్లాల్లో పూర్తయిన విషయం తెలిసిందే