ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న దానికి సూపర్ స్టార్ రజనీకాంత్ లైఫ్ స్టైల్ ను ఉదాహరణగా చూపవచ్చు. ప్రస్తుతం ఉత్తర భారత్ పర్యటనలో ఉన్న రజనీకాంత్ శనివారం సాయంత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు.
Tag:
uttarpradesh
-
-
ఉత్తరప్రదేశ్.. మధురలోని బాంకే బిహారి దేవాలయం సమీపంలో పురాతన భవనం కూలిపోయిన ఘటనలో ఐదుగురు భక్తులు మరణించారు.
-
భక్తి అంటే గుండెల్లో ఉండాలి కానీ.. మరీ ప్రాణాలు తీసుకునేంత భక్తి ఉండకూడదు. దేవుడిపై భక్తి కోసం దేవాలయాలను సందర్శించడం.. ఘనంగా పూజలు చేయడం.. లేదంటే మాలలు వేయడం చేస్తారు.