వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ మరో కొత్త ఫీచర్ను యూజర్లకు పరిచయం చేయనుంది. సాంగ్ సెర్చ్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్తో యూజర్లు తమకు నచ్చిన పాటను సులువుగా వెతకొచ్చు.
Tag:
users
-
-
ఎప్పటికప్పుడు యూజర్లకు కావాల్సిన కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది వాట్సాప్. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు యాప్ ను అప్డేట్ చేస్తుంటుంది.