హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరాహార దీక్ష విరమించారు. ఆయనకు నిమ్మరసం ఇచ్చి.. ప్రకాశ్ జావడేకర్ దీక్ష విరమింపజేశారు.
Tag:
unemployment
-
-
తెలంగాణ
BJP On Unemployment in Telangana: నిరుద్యోగ సమస్యను నిర్మూలించడంలో బీఆర్ఎస్ విఫలం: కిషన్ రెడ్డి
by Mahadevby Mahadevనిరుద్యోగ సమస్యను నిర్మూలించడంలో బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్జి విమర్శించారు.