ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత.. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ద్రవ్యోల్బణం ప్రభావంతో పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పుతో దాదాపు ఏడాది కాలంగా ఐటీ సంస్థలు మొదలు అన్ని కార్పొరేట్ సంస్థలు భారీగా లే-ఆఫ్స్ ప్రకటించాయి.
Tag: