దేశవ్యాప్తంగా ఇవాళ మహాత్మా గాంధీ(MAHATHMA GANDHI) జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతిపితను దేశ ప్రజలందరూ తలుచుకుంటున్నారు.
-
-
తెలంగాణ
Heavy Traffic in Hyderabad Due to Mall Opening: లులూ మాల్ దెబ్బకు నాలుగు రోజులుగా ట్రాఫిక్ ఇక్కట్లు
by స్వేచ్ఛby స్వేచ్ఛభాగ్యనగరంలో నూతనంగా ప్రారంభించిన లులు మాల్(LULU MALL) కారణంగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. మాల్‌ను సందర్శించేందుకు చాలా మంది తరలివస్తున్నారు.
-
జాతీయం
Technical issue in Prime Minister Flight: ప్రధాని విమానంలో సాంకేతిక లోపం..
by స్వేచ్ఛby స్వేచ్ఛకెనడా(CANNADA) ప్రధాని(PRIME MINISTER) జస్టిన్ ట్రూడో(JUSTIN TRUDO) ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ(DELHI) నుంచి బయల్దేరేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్య(TECHNICAL ISSUE) తలెత్తింది.
-
ఇండియా(INDIA) పేరును భారత్(BHARATH) గా కేంద్ర మారుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనకు బలం చేకూరుస్తూ జీ20(G20) సమావేశానికి హాజరయ్యే దేశాధినేతలను విందుకు ఆహ్వానించే నోట్ లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా ప్రచురించడం
-
జాతీయం
Yogis Social Media Following Hits 26 Million: ఈ సీఎంకి ఫాలోయింగ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా..
by స్వేచ్ఛby స్వేచ్ఛఉత్తర్ ప్రదేశ్(UTTAR PRADESH) సీఎం(CM) యోగి ఆదిత్యనాథ్(YOGI ADITYANADH) ఫాలోయింగ్(FOLLOWING) మామూలుగా లేదు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు.
-
కేరళ ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన ట్విట్టర్ ద్వారా మలయాళంలో ఓనం శుభాకాంక్షలు తెలిపారు. అందులో డీఎంకే చీఫ్.. అందరినీ ఒకేలా చూసే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కోసం కేరళ, తమిళనాడు రెండూ కలిసి నిలబడాలని కోరారు.
-
అంతర్జాతీయం
Bray Wyatt: 36 ఏళ్ల వయసులోనే.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రే వ్యాట్ మృతి!
by స్వేచ్ఛby స్వేచ్ఛప్రపంచ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూశారు. 36 ఏళ్ల వయసులోనే వ్యాట్.. గురువారం గుండెపోటుతో మరణించారు.
-
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఎక్స్(ట్విటర్)లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు రెండున్నర ఏళ్లకు పైగా ట్రంప్ ఎక్స్(ట్విటర్)వాడలేదు.
-
అంతర్జాతీయం
Prime Minister: భారత్ ప్రధానిని అత్యున్నత పురస్కారంతో గౌరవించిన గ్రీస్..
by స్వేచ్ఛby స్వేచ్ఛగ్రీస్లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత గౌరవం దక్కింది. ప్రధాని మోడీకి గ్రీస్‌లోని ఏథెన్స్లో శుక్రవారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు’ లభించింది
-
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ ఇంకా సినిమాలలోకి రాకముందే ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.