ఖమ్మం పాలిటిక్స్ రాజకీయ కాక రేపుతున్నాయి. తుమ్మల పార్టీ చేరిక ఇప్పుడు తాజా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా గురువారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కూడిన కాంగ్రెస్ నేతల బృందం సమావేశం అయింది.
Tag: