తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక దివ్యధామం అంటే ఠక్కున గుర్తేచ్చేది తిరుమల. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ మహా దివ్యక్షేత్రానికి రోజుకు వేలాది మంది భక్తులు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.
Tag: