తెలంగాణలో పెద్ద పండుగ దసరా, బతుకమ్మ సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ(TSRTC ) శుభవార్త చెప్పింది.
TSRTC
-
-
తెలంగాణ
Tsrtc revenue all time record on rakshabandan: ఆర్టీసీకి కలిసొచ్చిన రాఖీ పండుగ.. ఆల్ టైం రికార్డులో ఆదాయం..
by స్వేచ్ఛby స్వేచ్ఛరాఖీ పండుగ(RAKSHABANDHAN) నాడు అన్నాతమ్ములకి అక్కచెల్లెలు రాఖీ కట్టి వారి దగ్గరనుంచి బహుమతులు అందుకుంటారు. అయితే తెలంగాణ ప్రజలు సైతం ఆర్టీసీకి రాఖీ పండుగ నాడు పెద్ద బహుమతిని అందచేసారు.
-
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణించే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
-
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు.
-
హైదరాబాద్ లోని మహిళా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో గుడ్ న్యూస్ చెప్పింది.
-
సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు చేరువయ్యేందుకు టీఎస్ఆర్టీసీ మరో ముందుడుగు వేసింది. అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.
-
ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ బిల్లు వ్యవహారం రాష్ట్రంలో కాక రేపింది.. ఓవైపు గవర్నర్‌పై అధికార పక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు బంద్‌కు పిలుపునిచ్చారు..
-
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై తీరుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా విజయవంతంగా ముగిసింది.
-
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.