తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్పార్టీ(Congress Party) ఉద్యమిస్తూనే ఉంటుం దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy)స్పష్టం చేశారు.
TSPSC
-
-
తెలంగాణలో గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఆగస్టు 21తో గడువు ముగియనుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకోవడానికి ఆగస్టు 16 నుంచి టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది.
-
తెలంగాణ
TSPSC : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్..
by స్వేచ్ఛby స్వేచ్ఛటీఎస్పీఎస్సీ లీకేజీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల కేసులో మరో ముగ్గురి అరెస్ట్ చేశారు సిట్ అధికారులు.
-
తెలంగాణ
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. మరో ముగ్గురు అరెస్ట్
by Mahadevby Mahadevటీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గుర్ని స్పెషల్ ఇంట్రాగేషన్ టీం (సిట్) అరెస్ట్ చేసింది.
-
తెలంగాణలో జులై 1న నిర్వహించిన గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. గ్రూప్-4 రిజల్ట్స్ కు ఇంకా సమయం ఉందని ఆయన పేర్కొన్నారు.
-
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను రీ-షెడ్యూల్ చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.
-
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై అభ్యర్థుల్లో అనుక్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రూప్ -2 పరీక్షనువాయిదా వేయాలని వినతులు రావడంతో ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) స్పష్టం చేసింది.
-
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగులు మళ్ళీ ప్రిపరేషన్ ప్రారంభించారు. వేలాది సంఖ్యలో టీఎస్పీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇతర బోర్డులు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తరుణంలో నిరుద్యోగులు జాబ్ కొట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు.