భారత దేశ భౌగోళిక స్వరూపం వైవిధ్యభరితమైంది. ఉత్తరాన మంచు కొండలతో ఉన్న హిమాలయాలు, పశ్చిమాన ఇసుగ దిబ్బలు, తూర్పున మైమరిపించే కొండలు, భూములు, దక్షిణాన 7,500 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరం.
Tag:
trip
-
-
మరవంతే బీచ్ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మరవంతే అనే చిన్న పట్టణంలో ఉంది. బీచ్ దాని సహజ అందం, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు సౌపర్ణికా నది కలయిక దీనిని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చింది. బీచ్ చుట్టూ ఉండే తాటి చెట్లు, కొబ్బరి తోటలు దాని సహజ అందాన్ని మరింత పెంచేస్తాయి. ఇంత సహజ అందం సొంతం చేసుకొన్న మరవంతే బీచ్ వివరాలు..