సాధారణంగా (మధుమేహం) డయాబెటిస్‌ను చాలా మంది ముందుగా గుర్తించలేరు. శరీరంలో చాలా కాలం నుంచి ఆ వ్యాధి ఉన్నా.. వ్యాధి తీవ్రమైన తర్వాతనే లక్షణాలు బయట పడుతుంటాయి.
Tag:
treatment
-
-
మన శరీరంలోని ప్రతి భాగానికి ఓ ప్రత్యేకమైన విధి ఉంటుంది. శరీరంలో తలను, మొండెమును కలిపే విషయంలో మెడ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది.
-
ఈ మధ్య కాలంలో తలనొప్పి వేధిస్తోంది. పని ఒత్తిడి వల్ల వస్తుందా. మైగ్రేన్ తలనొప్పా అనేది తెలియడం లేదు. తలనొప్పి మాత్రం నిత్యం సమస్యలకు గురి చేస్తుంది.
-
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు ఈ బాలుడికి. జోర్డాన్ వ్యాలీకి చెందిన పన్నెండేళ్ల సులేమాన్ కి అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడారు ఇజ్రాయిల్ వైద్యులు. కారు ప్రమాదంలో తెగిన తలను అతికించి.. బ్రతకడు అనుకున్న 12 ఏళ్ల బాలున్ని వైద్యులు అత్యంత కఠినతరమైన ఆపరేషన్‌ను చేసి.. బ్రతికించారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు.