జాతీయ కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అసెంబ్లీ, పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని మండిపడ్డారు.
Tag: