భారత్ దేశంలో ఎన్నో వింత ప్రదేశాలున్నాయి. వాటిలో ఒక్కటి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్. భౌగోళిక వైవిధ్యం కల గుజరాత్ రాష్ట్రంలో కచ్ లోని ఉప్పు కయ్యలు, బీచ్ లు మరియు గిర్నార్, సపూతర ప్రదేశాలలోని పర్వత శ్రేణులు పర్యాటకులకు పూర్తి గా ఆహ్లదకరమైన వాతావరణంలోకి మార్చేస్తాయి.
tourist place
-
-
ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే పర్యాటక ప్రదేశాల నిలయంగా పేరొందింది హిమాచల్ ప్రదేశ్. అక్కడి ప్రకృతి పర్యాటకులకు ఉన్న బంధం విడదీయలేనిది.
-
చుట్టూ దట్టమైన అడవులు.. ఎగసిపడే జలధారలతో నిండిన జలపాతాలు.. పుష్కలంగా వన్యప్రాణులతో నిండిన నిర్మలమైన నదీ పరీవాహక ప్రదేశాలు.. అలాంటి పర్యాటక సాహస నేల దండేలి.
-
భారతదేశంలోని అత్యంత పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది కేరళలోని పెరియార్. విభిన్నమైన వృక్షజాలం, జంతుజాలంతో ఇక్కడి నేల సాధర ఆహ్వానం పలుకుతుంది.
-
పచ్చదనాన్ని రంగరించుకున్న నీలి సముద్రం, తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అదే లక్షద్వీప్. లక్క దీవులు అని ముద్దుగా పిలుచుకునే ఇక్కడి విశేషాలు తెలుసుకోండి.
-
ఊటీ టూర్ ఒక్కసారైనా వెళ్లాలని అందరికీ ఉంటుంది. ఒకవేళ మీరు ఊటీ టూర్ ప్లాన్ చేస్తే ఈ సందర్శనీయ స్థలాలను తప్పక చూడండి.
-
పర్వత పంక్తుల అందాలతో పాటు సాగరతీరం గలగలను కూడా ఆస్వాదించాలనుకునేవారికి వర్కాల అత్యుత్తమ పర్యాటక ప్రదేశం. ఇక్కడి కోటలు అప్పటి భారతీయ చరిత్రకు నిలువుటద్దాలు. ఇక ఇక్కడి సాగర తీరం ఎన్నో జలక్రీడలు నెలవు. తిరువనంతపురం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్కాలను మినీ గోవా అని కూడా అంటారు. వివిధ రకాల వంటలను రుచి చేయాలనుకునేవారికి ఈ మినీ గోవా మంచి అనుభూతినిస్తుంది. మరి ఇక్కడి విశేషాలు తెలుసుకుందాం రండి..