కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల బాట పట్టనున్నారు. సెప్టెంబర్ లో విదేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు యూరప్ లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Tag:
tour
-
-
పచ్చదనాన్ని రంగరించుకున్న నీలి సముద్రం, తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అదే లక్షద్వీప్. లక్క దీవులు అని ముద్దుగా పిలుచుకునే ఇక్కడి విశేషాలు తెలుసుకోండి.
-
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా టూర్ ఖరారైంది. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 8వ తేదీన వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని.. తన సొంత జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు సీఎం జగన్..
-
ఊటీ టూర్ ఒక్కసారైనా వెళ్లాలని అందరికీ ఉంటుంది. ఒకవేళ మీరు ఊటీ టూర్ ప్లాన్ చేస్తే ఈ సందర్శనీయ స్థలాలను తప్పక చూడండి.