మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్.. ఇలా ఒక షూటింగ్ పూర్తి అవ్వగానే మరో సినిమాని పట్టాలు ఎక్కిస్తూ వచ్చాడు. నిన్ననే (జులై 6) భోళా శంకర్ సంబంధించిన డబ్బింగ్ వర్క్ పూర్తి చేసి తన వర్క్ మొత్తం ఫినిష్ చేసేశాడు.
TOLLYWOOD
-
-
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. పాల గోపాల’ సినిమాలో మోడరన్ శ్రీకృష్ణుడిగా కనిపించిన పవన్.. ఈ చిత్రంలో మరోసారి టైం అనే దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
-
యాక్షన్, కట్ పదాలతో పాటు సినిమా షూటింగ్ లో వినిపించేది క్లాప్ సౌండ్. సినిమాలోని సీన్ మొదలు పెట్టేముందు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి క్లాప్ బోర్డ్ పట్టుకొని క్లాప్ కొట్టడం మనం చూస్తూ ఉంటాం. అసలు క్లాప్ ఎందుకు కొడతారో తెలుసా? క్లాప్ కొట్టడం వల్ల సినిమా బృందంకి ఉండే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
-
సినిమాలు- రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయ నేతలు సినిమాల్లో రాణించిన దాఖలాలు లేవు కానీ, సినిమా రంగం నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణిస్తున్నవారు చాలామందే ఉన్నారు.
-
నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల – చైతన్య జొన్నలగడ్డ మ్యూచ్యువల్ డైవర్స్‌తో విడిపోయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.
-
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు 11 ఏళ్ళ తరువాత తల్లిదండ్రులుగా మారిన విషయం తెల్సిందే. జూన్ 20 న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక నేడు మెగా ప్రిన్సెస్ కు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఉపాసన తల్లి గారింట ఈ వేడుకను నిర్వహించారు. తాజాగా మనవరాలి పేరును చిరు.. అధికారికంగా అభిమానులతో పంచుకున్నాడు. మెగా ప్రిన్సెస్ పేరు.. ‘క్లిన్ కారా కొణిదెల’ గా చెప్పుకొచ్చాడు. ఇక ఆ పేరును ఎలా పెట్టారో కూడా చిరు చెప్పుకొచ్చాడు.
-
థానాయికలు అంటే గ్లామర్ ఆవిష్కరణతో కనువిందు చేయడమే కాదు.. నటిగా ఎలాంటి పాత్రలను అయినా ఛాలెంజింగ్‌గా తీసుకుని నిరూపించుకుంటున్నారు. తమ అందం, అభినయంతోనే కాకుండా విలనిజంతో కూడా ఆకట్టుకున్నారు. ‘అంత అందంగా హొయలొలికించే హీరోయిన్లలో ఇంత క్రూరత్వం కూడా దాగి ఉందా?’ అనేంతలా కొంతమంది హీరోయిన్లు నెగిటివ్ రోల్స్ ప్లే చేసి ఔరా అనిపించారు. అలాంటి స్టార్ హీరోయిన్లు ఎవరో? వాళ్ళు విలనిజంతో మెప్పించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి.
-
కథానాయకులే కాదు.. ఇప్పుడు కథానాయికలు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. తమ స్టార్ డమ్‌తో సినీ ప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. బాక్స్ ఆఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తున్నారు. గ్లామర్‌కి అతీతంగా పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఆ పాత్రను సవాల్‌గా తీసుకొని రిస్కీ ఫైట్స్‌తో ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేస్తున్నారు.