పుష్ప 2′(PUSHPA 2) రిలీజ్ డేట్(RELEASE DATE)పై మొత్తానికి ఓ క్లారిటీ(CLARITY) వచ్చేసింది. 2024 ఆగస్టు 15వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నట్లు మేకర్స్(CINI MAKERS) అనౌన్స్(ANNOUNCE) చేసేశారు.
TOLLYWOOD
-
-
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత వారం పెద్దగా సందడి ఏమి కనిపించనట్లే తెలుస్తోంది. మంచి సినిమాకోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే కలిగింది.
-
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
-
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
-
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు.
-
‘ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలే గానీ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి’ అని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా దిగొచ్చి.. చిరు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా చిరుకి మంత్రి రోజా ఓ సవాల్ విసిరారు. గడప గడపకు చిరంజీవి వచ్చి చూస్తే.. తాము ఏం అభివృద్ధి చేశామో, ఎన్ని రోడ్లు వేశామో తెలుస్తుందని ధ్వజమెత్తారు. ఏ అర్హత ఉందని సినిమా టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాన్ని అడుక్కున్నారని ప్రశ్నించారు. హీరోలు అందరూ కలిసి ఎందుకు జగన్ దగ్గరికి వెళ్లారని నిలదీశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మినహాయిస్తే.. ఏ ఇతర హీరోలు ప్రభుత్వాన్ని విమర్శించడం లేదన్నారు.
-
స్టార్ హీరోయిన్ సమంత విడాకుల వ్యవహారం తర్వాత వరుసగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడిపోయాక కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేసి, వరుసగా క్రేజీ మూవీస్ లైనప్ చేసుకుంటుండగా.. అనారోగ్యం బారిన పడింది. ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి సోకడం, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం తెలిసిందే.
-
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒకేఒక్క పేరు ప్రాజెక్ట్ కె. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ నిర్మిస్తున్నాడు
-
తెలుగులో సహా ఇతర భాషల్లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాలంటే యాక్షన్, కామెడీ, హార్రర్. హార్రర్ సబ్జెక్ట్‌ను డీల్ చేయడం అంత తేలికకాదు. ఇలాంటి హార్రర్ సినిమాలను ప్రారంభం నుంచి ఎండ్ కార్డ్ వరకు అదే టెంపోను మెయింటెన్ చేయగలగాలి. భయానక దృశ్యాలతో పాటు ఈ హారర్ సినిమాల్లో కాస్తంత కామెడీ కూడా జోడించిన సినిమాలు మంచి టాక్ ని సంపాదించుకున్నాయి. అలాంటి చిత్రాలలో కొన్నింటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
-
ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మళ్లీ అందరి ఇంట్లోకి వచ్చేస్తుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పూర్తి భావోద్వేగాలతో కూడిన వినోదం పంచడంలో బిగ్ బాస్ రియాలిటీ షో ముందుంటుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది.