తెలంగాణలోని 3,989 మంది మినీ అంగన్వాడీ(Mini Anganwadi)లను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్వాడీలు(Main Anganwadi)గా అప్గ్రేడ్ చేయడానికి సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారని.. ఈ క్రమంలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ (BRTU) రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి స్పష్టం చేశారు.
Tag: