భారత దేశ భౌగోళిక స్వరూపం వైవిధ్యభరితమైంది. ఉత్తరాన మంచు కొండలతో ఉన్న హిమాలయాలు, పశ్చిమాన ఇసుగ దిబ్బలు, తూర్పున మైమరిపించే కొండలు, భూములు, దక్షిణాన 7,500 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరం.
Tag:
TIBET
-
-
ట్రెండింగ్
CHINA WANTS TO TALK WITH DAILAILAMA : ఆసక్తి రేపుతున్న దలైలామా వ్యాఖ్యలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛచైనా తనతో మాట్లాడాలనుకుంటుందని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. టిబెటన్ ప్రజల బలమైన స్ఫూర్తిని గ్రహించిన చైనా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. తాను చైనాతో చర్చలకు సిద్ధమని అయితే టిబెట్ స్వాతంత్య్రం కోరుకోవడం లేదని దలైలామా తేల్చిచెప్పారు.