ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. కాచిగూడలోని తుల్జా భవానీ ట్రస్టుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
Tag: