శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన గరుడ వాహన సేవ (Garuda Vahana Seva) కన్నులపండువగా సాగింది.
Tag:
thirupathi
-
-
ఆంధ్రప్రదేశ్
Special Arrangements for Tirumala Garuda Vahana Seva: గరుడ వాహనసేవకు సిద్దమైన మలయప్ప స్వామి వారు
by Mahadevby Mahadevకలియుగ వైకుంఠం తిరుమల(Tirumal) శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు (Brahmotsavams)అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో(Salakatla Brahmotsavam) భాగంగా పెద్దశేష, చిన్న శేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలపై మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహించారు.