తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TELANGANA TEACHER ELIGIBILITY TEST) 2023 హాల్ టికెట్లు(HALL TICKETS) టెట్ కన్వీనర్, రాష్ట్ర విద్యా పరిశోధన & శిక్షణ మండలి సంచాలకురాలు రాధారెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Tag:
TET
-
-
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్ష కోసం ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
-
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగులు మళ్ళీ ప్రిపరేషన్ ప్రారంభించారు. వేలాది సంఖ్యలో టీఎస్పీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇతర బోర్డులు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తరుణంలో నిరుద్యోగులు జాబ్ కొట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు.