ఢిల్లీ(DELHI) స్పెషల్ సెల్(SPECIAL CELL) పోలీసులు(POLICE) కీలక ముందడుగు వేశారు. ఇస్లామిక్ స్టేట్(ISLAMIC STATE) అనుమానిత కరుడుగట్టిన ఉగ్రవాది(TERRORIST) మహ్మద్ షానవాజ్(MOHAMMED SHAHNAWAZ) అలియాస్ షఫీ ఉజ్జమాతో పాటుగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Tag: