భక్తి భావాన్ని పెంచేలా, సనాతన ధర్మాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం(TIRUMALA TIRUPATHI DEVASTANAM) బోర్డు(BOARD) పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
temple
-
-
ఆంధ్రప్రదేశ్
Clarity on Vinayaka chavathi: ఆ రోజే వినాయక చవితి జరుపుకోవాలంటున్న కాణిపాక ఆలయ పురోహితులు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఈ మధ్య ఏ పండుగ(FESTIVAL) వచ్చినా.. అది ఏ రోజు నిర్వహించుకోవాలని అనేదానిపై సందిగ్ధత నెలకొంటుంది.. పండితులు, అర్చకుల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి..
-
విజయవాడలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 1 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.
-
భక్తి
Peddamma thalli Temple: కోరిన కోరికలు తీర్చే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మ వారి దేవాలయం గురించి తెలియని వారు ఉండరు.
-
హిందు మతాన్ని అనుసరించి దేవాలయాలకు కొన్ని నిబంధనలు ఉంటాయి. అందులో భాగంగా ప్రధాన దేవతా విగ్రహం వుండే గర్బాలయం.
-
ఇంటి ముంగిట పేడతో కల్లాపి జల్లి.. సున్నంపిండి, బియ్యం పిండి కలిపి.. ముగ్గు పెట్టడం మన సంప్రదాయం.. అయితే ఇప్పుడు లోగిళ్ళు లేవు.. వాకిళ్ళు తక్కువ.
-
మన హిందు ధర్మంలో సర్పాలను(పాములను) ఆరాధించే సంస్కృతి అనాది కాలం నుండి వస్తోంది. హిందూ ధర్మంలో సర్పాలను దేవతల ఆభరణంగా భావిస్తారు.
-
తిరుమలలో చిరుతల కలకలం సద్దుమణగట్లేదు. ఇవాళ మరో చిరుత బోనులో చిక్కింది. తిరుపతి మెట్ల మార్గంలో గత శుక్రవారం లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మరణించిన విషయం తెలిసిందే.
-
శ్రీశైల మహా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలు అర్చక వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
-
ఉత్తరప్రదేశ్.. మధురలోని బాంకే బిహారి దేవాలయం సమీపంలో పురాతన భవనం కూలిపోయిన ఘటనలో ఐదుగురు భక్తులు మరణించారు.