తెలంగాణలో ఏళ్ళు గడుతున్నా కల్లుగీత కార్మికుల హామీలు నెరవేరడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు(Gouds) ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్(Hyderabad) లో కల్లు గీత కార్మికుల ఆందోళనకు దిగారు. హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్కు(Indira Park) ధర్నా చౌక్ లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు.
Tag:
TELANGNA
-
-
తెలంగాణ
Governor Tamilisai On TSRTC Bill Issue: ఆర్టీసీ బిల్లు వ్యవహారం.. గవర్నర్ స్పందన ఇదే!
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు(TSRTC) చెందిన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆర్టీసీ బిల్లుపై తగిన సూచనలు తీసుకుని రెండ్రోజుల్లో ఆమోదం తెలుపనున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai) చెప్పారని ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు.