తెలంగాణలో మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాన్నారు మంత్రి హరీష్ రావు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
Tag: