ప్రధాని నరేంద్ర మోదీ పగ పట్టినట్లు తెలంగాణపై కక్ష కట్టారని.. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కళాశాల(Telangana Medical College) కూడా ఇవ్వలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు.
Tag: