తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వరుసగా ఎమ్మెల్యేల ఎన్నిక అఫిడవిట్ చెల్లదంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విషయం మరువకు ముందే.. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది
Tag: